IPL 2020 : Senior off-spinner Harbhajan Singh on Friday became the second high-profile name to pull out of this year's Indian Premier League (IPL) owing to "personal reasons", saying he has informed the Chennai Super Kings team management about his decision.
#IPL2020
#Harbhajansingh
#CSK
#MSDhoni
#chennaisuperkings
#SureshRaina
#DeepakChahar
#mumbaiindians
#ravindrjadeja
#ViratKohli
#RohitSharma
#RCB
#cricket
#teamindia

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నుంచి టీమిండియా వెటరన్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తప్పుకున్న విషయం తెలిసిందే. గత రెండు సీజన్లుగా సీఎస్‌కేకు ఆడుతున్న భజ్జీ.. వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ ఐపీఎల్‌కు దూరమవుతున్నానని తెలిపాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌కు కూడా తెలియజేశానని చెప్పాడు.